సుడా చైర్మన్ జి.వి రామకృష్ణారావు గ్రామ పంచాయితీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం

 


కరీంనగర్ పట్టణంలో సుడా చైర్మన్ జి.వి రామకృష్ణారావు అధ్యక్షతన శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో  సుడా వైస్ చైర్మన్ వల్లూరి క్రాంతి జిల్లా పంచాయితీ ఆఫీసర్, ఎమ్.పి.ఓ, సుడా సి.పి.ఓ, సుడా పరిధిలోని గ్రామ పంచాయితీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించి భవనాల నిర్మాణ అనుమతుల జాప్యానికి గల కారణాలను తెలుసుకుని  నిర్మాణాల అనుమతులు త్వరగా ఇచ్చే దిశలో ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post