అన్ని గ్రామాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలి జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని  శాసనసభ్యులు రసమయి బాలకిషన్ ఆదేశాల మేరకు  టిఆర్ఎస్ యువ సేవ కార్యాలయంలో  సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జడ్పిటిసి సభ్యులు మాడుగుల రవీందర్ రెడ్డి ,టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి తో కలిసి ప్రారంభించారు జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి కి తొలి సభ్యత్వం అందజేసిన టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి,

ఈ సందర్భంగా జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి  మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో  సర్పంచులు ,ఎంపీటీసీలు, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, అన్ని అనుబంధ విభాగాల నాయకులు కలిసి కట్టుగా పనిచేసి సభ్యత్వ నమోదు లో నియోజకవర్గంలోనే గన్నేరువరం మండలం నీ  ముందు వరుసలో నిలపాలని పిలుపునిచ్చారు 

ఈ కార్యక్రమంలో  సర్పంచులు తీగల మోహన్ రెడ్డి,ముస్కు కర్ణకర్ రెడ్డి, ఎంపీటీసీలు గుడెల్లి ఆంజనేయులు, సీనియర్ నాయకులు జువ్వాడి మన్మోహన్ రావు,పుల్లెల లక్ష్మణ్ ,న్యాత సుధాకర్,గంప వెంకన్న, జాలి లింగారెడ్డి,ఏలేటి చంద్రారెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post