కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామ స్వేరోస్ నూతన కమిటీని గన్నేరువరం స్వేరోస్ మండల అధ్యక్షులు లింగంపెల్లి రమేష్ అధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వేరోస్ జిల్లా ఉపాధ్యక్షులు హనుమన్మడ్ల యాదగిరి హాజరయ్యారు, యాదగిరి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు డాక్టర్ ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు కళలు కన్న జ్ఞాన సమాజ నిర్మాణానికి శక్తి వంచనలేకుండా ప్రతి గడపగడపకు స్వేరోస్ ఐడియాలజిని తీసుకుపోవడానికి అహర్నిశలు కృషి చేయాలని కోరారు.
కమిటీ సభ్యులు వివరములు
గునుకుల కొండాపూర్ గ్రామ స్వేరోస్ అధ్యక్షులు :- కొంకటి రాజశేఖర్
ఉపాధ్యక్షులు :కొరివి గంగరాజు
ఉపాధ్యక్షులు :ఊట్ల గంగూళీ
ప్రధాన కార్యదర్శి :మద్దూరి మహేందర్
అధికార ప్రతినిధి :కొంకటి కిషన్
ఆర్గనైజర్ సెక్రటరీ :కొరివి ప్రభాకర్
కోశాధికారి :కొంకటి అవినాష్
సంమ్యుఖ్త కార్యదర్శి :బోయిని అభిషేక్
కో- ఆర్డినేటర్ :కొంకటి అనిల్
కార్యవర్గసభ్యులు :బోయిని శంకర్, ఊట్ల రాములు, కాల్వ సంపత్, గొల్లపల్లి సందీప్, కొర్వి నితిన్, కిషోర్, విజయ్.
నా నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు మాతంగి మారుతి గారికి ఉపాధ్యక్షులు హనుమన్మండ్ల యాదగిరి గారికి, గన్నేరువరం మండల అధ్యక్షులు లింగంపెల్లి రమేష్, మండల ప్రధాన కార్యదర్శి భూపెల్లి రమేష్, ఉపాధ్యక్షులు గుడికందుల ప్రశాంత్, అధికార ప్రతినిధి లింగంపెల్లి ప్రశాంత్, అలువాల ప్రదీప్, కొంకటి అనిల్, బూర నవీన్, మామిడిపల్లి వినోద్, రామంచ అజయ్, బొడిగె సాగర్, వెదిర మధు, శివుండ్ల అనిల్, ఇనుకొండ ధర్మేందర్, బామండ్ల రవీందర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
Post a Comment