సింహపురి విశ్వవిద్యాలయం లో ఔషధ మొక్కల వనం

 


విక్రమ  సింహపురి విశ్వవిద్యాలయం లో ఔషధ  మొక్కల వనం ను ఉపకులపతి ఆచార్య ఎం చంద్రయ్య మరియు రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయ కృష్ణ రెడ్డి ప్రారంభోత్సవం  చేయడం జరిగింది. ఈ వనం లో నూరు కు పైగా ఔషధ  మొక్కల వివిధ ప్రాంతాల   విద్యార్ధి విద్యార్థునులు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా  డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, శ్రీమతి ధనలక్ష్మి గారు, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ దేవేలోపేమెంట్ ఏజెన్సీ పి ఓ శ్రీ మని కుమార్ గారు, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్, డా. సుభాని గారు ఏ డి ఎచ్ డా. ప్రదీప్ కుమార్ గారు, రెడ్ క్రాస్రి చైర్మన్ శ్రీ పి. చంద్రశేఖర్ రెడ్డి గారు, జిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణా రెడ్డి గారు, రాష్ట్ర ఎన్ ఎన్ యెస్ అధికారి డా. కె. రమేష్ రెడ్డి గారు, ఎక్సమినేషన్ అధికారి డా. సాయి ప్రతాప్ రెడ్డి గారు, ఎన్. యెస్. యెస్ సమన్వ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం అధ్యాపకులు, ఎన్ యెస్. యెస్ వాలంటీర్లు, కృష్ణ చైతన్య కళాశాల మరియు డి కె   జూనియర్ కళాశాల ప్రోగ్రాం అధికారులు మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.



0/Post a Comment/Comments

Previous Post Next Post