Jammu Kashmir | SSB జవాన్ బ్యారక్ లో భారీ అగ్నిప్రమాదం | భారీగా ఆయుధ నష్టం | The Reporter TV

 


జమ్మూ, శ్రీనగర్‌లో, SSB  పదవ బెటాలియన్‌కు చెందిన జవాన్ బ్యారక్‌లో తీవ్ర అగ్నిప్రమాదం జరిగింది. ఆయుధాల మరియు ఆస్తి  నష్టం జరిగింది . ఇంకా మంటలు అదువులోకి రాలేదు.  ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

जम्मू-कश्मीर श्रीनगर में सशस्त्र सीमा बल की दसवीं बटालियन के जवान बैरक में भयंकर आग लग गई है। हथियार और जानमाल की बहुत बड़ी हानि। अभी तक आग पर काबू नहीं पाया गया है।



0/Post a Comment/Comments

Previous Post Next Post