ఉమ్మడి కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం లో ఈ నెల 13, 14 తేదీ లలో మానకొండూర్ నియోజకవర్గ స్థాయి షటిల్ (డబుల్స్ ) టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు లింగాల లక్ష్మన్ తెలిపారు, ప్రతిమ బహుమతి 4000/-
2 వ బహుమతి 2000/-
బెస్ట్ ప్లేయర్, 1000/-
12వ తేదీ లోగ మానకొండూర్ నియోజకవర్గ క్రీడాకారులు తమ జట్టు ఎంట్రీలు పంపి టోర్నమెంట్ విజయవంతం చేయగలరాని తెలిపారు..ఈ సమావేశం లో చలుకల తిరుపతిరెడ్డి, శ్రీనివాసగుప్త, సుదీర్ రెడ్డి,లక్ష్మినారాయణ, వాసు పాల్గొన్నారు.
ఫోన్ నెంబర్స్, 9440003161, 9652385240, 9440101101
Post a Comment