సిద్దిపేట రూరల్ సర్కిల్ పరిధిలో ఉచిత కానిస్టేబుల్ శిక్షణ ... పేరు నమోదు చేఉకున్న వారికీ మాత్రమే !

 


సిద్దిపేట పట్టణం, సిద్దిపేట రూరల్ సర్కిల్  పరిధిలో ఉచిత కానిస్టేబుల్ శిక్షణ గురించి పేరు నమోదు చేసుకొన్నా యువతి యువకులకు మాత్రమే తేదీ 14-03-2021 ఆదివారం నాడు ఉదయం 10:00 గంటలకు స్ర్కినింగ్ టెస్ట్ (వ్రాత పరిక్ష ) కలదు అందరూ హజరు కావలెను  

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భారీ ఎత్తున కానిస్టేబుల్, ఎస్ఐ  నియమకాల గురించి నోటిఫికేషన్ జారీ చేయనున్న నేపథ్యంలో  సిద్దిపేట్ జిల్లాలో ముందుచుపుగా  నిరుద్యోగులైన యువతి యువకుల గురించి గౌరవ మంత్రి వర్యులు శ్రీ. టి. హరీశ్ రావు గారి ఆద్వర్యంలో జిల్లా కలెక్టర్  వెంకట్రామారెడ్డి గారి సహకారంతో  పోలీస్ కమిషనర్ డి. జోయెల్ డేవిస్,గార్ల  ఆదేశానుసారం 

పోలీస్ అధికారులు సిబ్బంది కలిసి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అర్హులైన ఉత్సాహవంతులైన యువతీ యువకులను పేరు నమోదు చేసుకోవడం జరిగింది.

 👉సిద్దిపేట డివిజన్* సిద్దిపేట వన్ టౌన్, సిద్దిపేట టూ టౌన్, సిద్దిపేట రూరల్, రాజగోపాలపేట, చిన్నకోడూరు, బెజ్జంకి, పోలీస్ స్టేషన్లలో పేర్లు నమోదు నమోదు చేసుకున్న వారికి మాత్రమే. 

 స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించే ప్రదేశం

👉సిద్దిపేట పట్టణం కరీంనగర్ రోడ్డు వ్యవసాయ మార్కెట్ (పత్తి మార్కెట్)

తేదీ: 14-03-2021 ఆదివారం రోజ పై సెంటర్ లలో స్ర్కినింగ్ టెస్ట్ ( వ్రాత పరిక్ష) ఉదయం 10:00 గంటలకు ప్రారంభమవుతుంది అభ్యర్థులు 1 గంట  ముందు హజరు కావాలని అభ్యర్థులు ఎగ్జామ్ ప్యాడ్, బ్లూ కలర్ బ్లాక్ కలర్ రెండు పెన్నులు, వెంట తీసుకుని రావలేను, మరియు ఏలాంటి సెల్ ఫోన్లు,ఎలక్ట్రానిక్ వస్తువులకు పరిక్ష  సెంటర్లలోకి అనుమతి లేదని పోలీస్ కమిషనర్ గారు శ్రీ డి.జోయల్ డేవిస్ ఐపీఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.

కమిషనర్ కార్యాలయం నుండి జరిచేయనైనది

0/Post a Comment/Comments

Previous Post Next Post