వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి సన్నిధానం లో మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి జాతర వ్యూ గగనతలం నుంచి భక్తులు వీక్షించేందుకు వీలుగా హెలిక్యాప్టర్ ను రాష్ట్ర పర్యాటక శాఖ అందుబాటులోకి తీసుకు వచ్చింది.ఈ రోజు నుండి (బుధవారం) ఈ హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.వ్యూలో చూసేందుకు ప్రతి ప్రయాణికుడి వద్ద నామ మాత్రపు చార్జీ వసూలు చేస్తున్నారు.
ఛార్జీల వివరాలు:
వేములవాడ_నాంపల్లి వరకు 7 నిమిషాల గగనతల ప్రయాణం చేసేందుకు ప్రతి ఒకరి వద్ద నుంచి రూ.3 వేలు చొప్పున టిక్కెట్ ను వసూలు చేయనున్నారు.
వేములవాడ నుంచి నాంపల్లి మీదుగా మధ్య మానేరు డ్యామ్ అందాల వీక్షించేందుకు వీలుగా 15 నిమిషాల గగనతల ప్రయాణానికి ఒక్కరికి రూ. 5500 వసూలు చేయనున్నారు.
Incharge no Phone, 9400399999, 7483432752, 9980005519, 9544444693,
Post a Comment