కరీంనగర్ : గత నెల మానకొండూరు చొప్పదండికి చెందిన రాజశేఖర్ మరియు మధుసుధ రోడ్డు ప్రమాదం లో మరణించారు వారి కుటుంబానికి జై యహో జనతా జవాన్ ఆర్మీ సెర్వింగ్ సోల్జర్స్ ఈ రోజు రూ. 35000 /- ఆర్థిక సహాయం అందించారు . వారి రెండు కుటుంబాలు నిరుపేద కుటుంబాలు కావడం వలన జవానులు స్పందించి జవానులందరు కలిసి కొంత నగదును పోగుచేసి సెలవులో ఉన్న జవానులు వెళ్లి వారి కుటుంబానికి అందించారు .ఈ కార్యక్రమంలో మల్లేశం, రాకేష్, సతీష్ ,నవీన్,మహేష్,సుధాకర్, మహేందర్, ప్రవీణ్,సమయ్య,రాకేష్,వెంకటేష్ ,మహేష్ యాదవ్ పాల్గొన్నారు.
Post a Comment