రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్లవంచ గ్రామంలో ఆదివారం రజక యువజన సంఘం నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు నూతన అధ్యక్షులుగా రాగళ్ళ కరుణాకర్ ఉపాధ్యక్షులుగా మైలారం నాగరాజు ప్రధాన కార్యదర్శిగా మొగిలి పరుషరాములు కోశాధికారిగా గాండ్ల తిరుపతి కార్యవర్గ సభ్యులు చింతల్తడం రాజు,గాండ్ల వెంకటేశం చీర్లవంచ గ్రామంలో రజక సంఘం పెద్దల మరియు జిల్లా రజక యువజన సంఘం నాయకుల నేతృత్వంలో యువజన సంఘం కార్యవర్గం ఎన్నిక చెయ్యడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి హాజరైన జిల్లా రజక యువజన సంఘం నాయకులు గుగ్గిళ్ళ తిరుపతి,దుంపెట గంగా పవన్,కాసర్ల సతీష్ నూతన కార్యవర్గాన్ని మరియు చీర్లవంచ గ్రామం ఎంపీటీసీ వనపర్తి దేవరాజు శాలువాతో సత్కరించారు శుభాకాంక్షలు తెలిపారు
Post a Comment