కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో శంషాబాద్ ఘటనలో మృతి చెందిన దిషా ఆమెకు నిరసనగా కొవ్వొత్తులతో యూత్ సభ్యులు నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో యువజన సంఘాల సమితి జిల్లా ఉపాధ్యక్షుడు ,వివేకానంద యూత్ అధ్యక్షుడు గూడూరి సురేష్ ,యువజన సంఘాల మండల అధ్యక్షుడు గుడాల సురేష్ ,యువజన సభ్యులు మెరుగు రాము,నదీమ్, వెంకటేష్, వంశీ, శ్రీనివాస్, సాయి ,పింటూ, అజయ్, గౌతమ్, రాజు ,తదితరులు పాల్గొన్నారు.
Post a Comment