కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ భవన నిర్మాణం కోసం లయన్స్ క్లబ్ సభ్యులు సోమవారం రోజు పనులు ప్రారంభించారు లయన్స్ క్లబ్ భవన నిర్మాణం కోసం అదే గ్రామానికి చెందిన లయన్ పురుషోత్తం రాములు గౌడ్ 50వేల రూపాయలు లయన్స్ సభ్యులకు అందజేశాడు అనంతరం లయన్ పురుషోత్తం రాములు గౌడ్ ను లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా శాలువాతో సన్మానం చేశారు లయన్స్ క్లబ్ భవనం నిర్మాణం కోసం మండలంలోని ఎవరన్నా దాతలు ఉంటే లయన్స్ క్లబ్ సభ్యులను సంప్రదించాలని లయన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు బూర శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ జోనల్ చైర్మన్ గంప వెంకన్న, మండల ప్రధాన కార్యదర్శి బొడ్డు సునీల్, కోశాధికారి జీల ఎల్లయ్య, లయన్స్ క్లబ్ సభ్యులు బద్దం తిరుపతి రెడ్డి, గొల్లపల్లి రవి, కటకం తిరుపతి, ముడికే బాలరాజు, పుల్లెల లక్ష్మణ్, బూర వెంకటేశ్వర్, కాంతల కిషన్ రెడ్డి, సాదుల బాలయ్య, బుర్ర జనార్దన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Post a Comment