గల్ఫ్ మహిళా సేవా సంఘం ఆధ్వర్యంలో వలస కార్మికులకు దీపాలు అందజేత



కృష్ణ జిల్లా నుండి  వలస వచ్చిన కార్మికులకు గల్ఫ్ మహిళా సేవా సంఘం  ఆధ్వర్యంలో  సుజాత బుజ్జి విద్యుత్ దీపాలు అందజేశారు. మన్యం సుజాత బుజ్జి గత మూడు సమత్సరాలుగా  పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు, చదువుకుంటున్న  పిల్లలకు పుస్తకాలు ఇలా అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్నారు . 



0/Post a Comment/Comments

Previous Post Next Post