హుస్నాబాద్ (అడ్వకేట్స్) బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ గా బోయిని సురేష్ ఏకగ్రీవంగా ఎన్నిక

 


కరీంనగర్ జిల్లా ది రిపోర్టర్ టీవీ : హుస్నాబాద్ అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎలక్షన్ మంగళవారం జరిగాయి అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ గా బోయిని సురేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చిశుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు సాయిని మల్లేశం ,చిత్తారి హన్మయ్య , ఏసుదాసు,దుబ్బాక నాగరాజు, బాకం సంపత్,కిరణ్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post