దండకారణ్యంలో డ్రోన్లతో దాడులు చేస్తున్నారు..మావోయిస్టు
కొన్ని డ్రోన్లను PGL బలగాలు కూల్చి వేశాయి..
డ్రోన్ తో దాడి జరిగిన ప్రాంతాలతో పాటు డ్రోన్లను కూల్చివేసిన ఫోటోలను విడుదల చేసిన మావోయిస్టు పార్టీ.
బలగాలు డ్రోన్లతో దాడులు చేసిన ప్రాంతాన్ని చూపించేందుకు సిద్ధంగా ఉన్నాం..
దాడులు జరగలేదు అని చెప్తున్నా సుందర్రాజు స్వయంగా వచ్చి పరిశీలించగలరు..
మధ్యవర్తులు మీడియా వచ్చినట్లయితే దాడి జరిగిన ప్రాంతాన్ని చు..
దాడులు జరగడం లేదంటూ ఐజి బస్తరు చేసిన ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నాం..
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు )
దక్షిణ సబ్ జోనల్ బ్యూరో
Post a Comment