తిమ్మాపూర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం



 కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుస్తులాపూర్ చైర్మన్ అలువాల కోటి ఆధ్వర్యంలో రామకృష్ణ కాలనీ, ఇందిరానగర్ కాలనీ, పర్లపల్లి, మొగిలిపాలెం గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను  ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలుక అనిత, వైస్ ఎంపీపీ వీరారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజయ్య,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి మరియు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు సింగిల్విండో డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post