మహిళా హక్కుల కోసం.. సమానత్వం కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలి : జయలక్ష్మి

 


దేశవ్యాప్తంగా  మహిళా హక్కుల కోసం సమాధానం కోసం  అం  మరో పోరాటానికి సిద్ధం కావాలని  మహిళా రైతు ఉద్యమానికి  సంఘీభావం తెలపాలని అవసరం  ఆసన్నమైందని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు  జయలక్ష్మి అన్నారు సోమవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కడప 48వ డివిజన్ నంద్యాల నాగిరెడ్డి కాలనీ లో హోమియోపతి కాలేజ్ దగ్గర మార్చి ఎనిమిదో తారీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి గారు మాట్లాడుతూ మార్చి 8 అంతర్జాతీయ మహిళా హక్కుల పోరాట ది నంగా గుర్తింపబడిన రోజు సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో మహిళలు సాధించుకున్న హక్కులు విజయాలు వాటి అమలును మనం చేసుకుంటూ భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మహిళా దినోత్సవం లక్ష్యం స్త్రీలకు రక్షణ కావాలి స్త్రీలంతా పురుషులతో పాటు సమానత్వం కావాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది సమస్యలపై స్పందించి ప్రశ్నించే వాళ్లను ఉద్యమకారులను మేధావులను జర్నలిస్టులను న్యాయవాదులను ఉప చట్టం కింద కేసులు పెడితే ఎటువంటి విచారణ లేకుండానే జైల్లో పెడుతున్నారు దేశవ్యాప్తంగా  నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన  నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న  అనేక మంది మహిళా రైతులు  పోరాటంలో ముందుభాగాన నిలిచారని రైతు ఉద్యమానికి మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అంతర్జాతీయ  మహిళా దినోత్సవ సందర్భంగా ఢిల్లీ రైతాంగ ఉద్యమానికి బాసటగా నిలుస్తామని  ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య  ముక్తకంఠంతో నిలిచిందన్నారు కడప జిల్లా ప్రధాన కార్యదర్శి బషీరు నిషా మాట్లాడుతూ 1970లో కొత్తగూడెంలో మహాసభ జరిగే ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆవిర్భవించింది డాక్టర్ అచ్చ మాంబ గారు అధ్యక్షులుగా మానికొండ సూర్యావతి డాక్టర్ ద్వారకా బాయ్ గుజ్జుల సరళాదేవి నాయకులు గా నియమించబడ్డారు భారత జాతీయ మహిళా సమైక్య అనుబంధ సంస్థ ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల్లో ఆజాద్ నగర్ కాలనీ వార్డ్ మెంబర్ గా మీరా బి మరియు రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి గ్రామం కు ఉప సర్పంచ్ గా సిద్ది గల లక్ష్మీదేవి కి ఈ సందర్భంగా  సన్మాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కడప జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ చెన్నూరు కృష్ణవేణి జిల్లా నాయకులు సుజాతమ్మ కొండమ్మ నగర కార్యదర్శి అపర్ణ  న బి బా నూర్జహాన్ ఆయిషా  తదితర మహిళలు పాల్గొనడం జరిగినది

0/Post a Comment/Comments

Previous Post Next Post