కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన ముక్కిస రమణారెడ్డి 29 సం,, అప్పులు తీర్చలేక ఈనెల 16న ఆదివారం రాత్రి పురుగుల మందు రమణారెడ్డి తాగి ఇంటిదగ్గర దేవాలయం సమీపంలో పడిపోయి ఉన్నాడు గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు చికిత్స పొందుతూ రమణారెడ్డి బుధవారం మృతి చెందాడు మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ రెడ్డి తెలిపారు.
Post a Comment