కరీంనగర్ జిల్లా గన్నేరువరం పోలీసుస్టేషన్ ను శనివారం రిథిరాజ్ ఐపీఎస్ సందర్శించారు. స్టేషన్ పరిసరాలను రికార్డులను పరిశీలించి మండలంలో శాంతిభద్రతల విషయమై ఎస్సై ఆవుల తిరుపతికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ శశిధర్ రెడ్డి , పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Post a Comment