గన్నేరువరం మండలంలో అంగన్వాడీ సెంటర్లలో పోచణ్ అభియాన్ కార్యక్రమం

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో వికలాంగులకు శాశ్వత గుర్తింపు కార్డులు సర్పంచ్ పుల్లెల లక్ష్మి చేతుల మీదుగా అందజేశారు మండలంలోని చొక్కారావుపల్లి, పారువెల్ల గ్రామాల్లో  అంగన్వాడీ సెంటర్లలో గురువారం పోచణ్ అభియాన్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవాలని, అన్నారు. పారువెల్ల లో వికలాంగులకు శాశ్వత గుర్తింపు కార్డులు తీగల మోహన్ రెడ్డి  అందజేశారు.  ఈ కార్యక్రమంలో సర్పంచులు ముస్క్ కరుణాకర్ అంగన్వాడీ టీచర్ ప్రేమలత,రేణుక,గర్భణీ స్త్రీలు, తల్లులు, తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post