కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

 


వరంగల్‌ కమిషనరేట్‌లో కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం కమిషనరేట్‌లో పురుగులమందు తాగిన 2009 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్‌ హైమద్ పాషా, కానిస్టేబుల్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలింపు.   బదిలీ విషయంలో కానిస్టేబుల్‌ మనస్తాపం చెందినట్లు సమాచారం

0/Post a Comment/Comments

Previous Post Next Post