కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల స్వేరోస్ అధ్యక్షుడు లింగంపల్లి రమేష్ ఆధ్వర్యంలో చాకలివానిపల్లి గ్రామంలో స్వేరోస్ గ్రామ కమిటీ నియమించడం జరిగినది. గ్రామ శాఖ అధ్యక్షుడిగా బామాండ్ల రవీందర్, ఉపాధ్యక్షులుగా రేపాక బాబు, బామండ్ల శంకర్, ప్రధానకార్యదర్శి గా బామాండ్ల నవీన్, అధికారప్రతినిది గా బామాండ్ల మల్లేశం, కార్యదర్శి గా కోడూరి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి గా రామంచ కరుణాకర్,కోఆర్డినేటర్ గా కోడూరి లక్ష్మణ్ లను. మరియు కార్యవర్గ సభ్యులు 1)బామాండ్ల ఆనంద్, బామాండ్ల అనిల్ కుమార్,కోడూరి శంకర్, బామాండ్ల అనిల్, రేపాక శ్రీనివాస్, కోడూరి బాబు, కన్నం సుమంత్, బామాండ్ల కృష్ణ కుమార్, జేరిపోతుల మహేష్, బామాండ్ల తరుణ్, సుంకపాక తిరుపతి, జేరిపోతుల ప్రవీణ్ లను నియమించడం జరిగినది.ఈ సందర్భంగా అధ్యక్షునిగా ఎన్నికైన బామాండ్ల రవీందర్ మాట్లాడుతూ నా నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు మాతంగి మారుతి కి, ఉపాధ్యక్షులు హాన్మాండ్ల యాదగిరి కి,జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్లెపెళ్లి తిరుపతి, మండల అధ్యక్షులు లింగంపెళ్లి రమేష్, మండల ప్రధాన కార్యదర్శి భూపెళ్లి రమేష్,మండల అధికార ప్రతినిధి లింగంపెళ్లి ప్రశాంత్, స్వేరోస్ నాయకులు. అలువాల ప్రదీప్, రామంచ అజయ్, వేదిర మధు, బూర నవీన్, గువ్వల ప్రవీణ్, ఇల్లందుల హరీష్, మామిడిపల్లి వినోద్,అమ్మి గళ్ళ బాబు, మఠం వెంకటేష్, ఇనకొండ ధర్మేందర్ తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Post a Comment