ఘనంగా సొల్లు అజయ్ వర్మ జన్మదిన వేడుకలు

 


కరీంనగర్ జిల్లా: ఉమ్మడి జిల్లాలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇలంతకుంట మండలకేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు బెంద్రం తిరుపతి రెడ్డి,దళిత మోర్చా మండల ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్ ఆధ్వర్యంలో ఘనంగా సొల్లు అజయ్ వర్మ జన్మదిన వేడుకలు సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు, 

కరీంనగర్ పట్టణంలోని బిజెపి రాష్ట్ర నాయకులు తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు సొల్లు అజయ్ వర్మ పుట్టినరోజు సందర్భంగా  కేక్ కట్ చేసి  స్వీట్ల పంపిణీ శాలువాతో పూలమాలలతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎన్నం ప్రకాష్, బిజెపి ఓబిసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంతెన కిరణ్, ఎస్టి మోర్చా సిద్ధారెడ్డి, లక్ష్మణరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల రవి, గోపాల్ ఓబీసీ మోర్చా వెస్ట్ జోన్ యువమోర్చా సోషల్ మీడియా కన్వీనర్ అంకుశం త్రినాథ్, అక్షయ్ రాజు, తదితరులు పాల్గొన్నారు

కరీంనగర్ జిల్లా  గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో బిజెపి రాష్ట్ర నాయకులు తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు సొల్లు అజయ్ వర్మ  పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు బిజెపి యువ నాయకులు సొల్లు హరీష్ ఆధ్వర్యంలో యువకులందరూ సంబరాలు చేసుకున్నారు





0/Post a Comment/Comments

Previous Post Next Post