అక్రమంగా రవాణా చేస్తున్న 50 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న రామగుండం టాస్క్ ఫోర్సు పోలీసులు
పిడిఎస్ రైస్ విలువ సుమారు రూపాయలు : 1,35,000-00.
రామగుండము పోలీస్ కమీషనర్ ఆదేశాలమేరకు టాస్క్ ఫోర్సు సిఐ రాజ్ కుమార్ అధ్వర్యంలో టాస్క్ ఫోర్సు పోలీసులు సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి (యాదవనగర్) నుండి పిడిఎస్ రైస్ ను అక్రమంగా బోలెరో ట్రాలీ AP 15 TA 2275 లో ప్రభుత్వ సబ్సిడీ బియ్యం తరలిస్తున్నారనే నమ్మదగిన సమచారంతో దాడి నిర్వహించి పిడిఎస్ రైస్ లోడ్ చేసిన బోలెరో ట్రాలీ AP 15 TA 2275 తో సహా 50 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ స్వాధీన పరుచుకొని నిందితున్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది .
అరెస్ట్ చేసిన నిందితుని వివరములు:చింతల మహేష్, తండ్రి: సత్తయ్య 23 సo:లు, బడిగజంగం, గ్రామం: శుభాష్ నగర్ సుల్తానాబాద్.
స్వాధీనం పరుచుకున్న వాటి వివరములు :పిడిఎస్ రైస్ 50క్వింటాళ్ళు వాటి విలువ సుమారు రూపాయలు :* 1,35,000=00, AP 15 TA 2275 బోలెరో పట్టుబడిన నిందితున్ని మరియు బియ్యంను బోలెరో తో సహా, తదుపరి విచారణ నిమిత్తం కొరకు సుల్తానాబాద్ పోలీస్ వారికీ అప్పగించడం జరిగింది.ఈ టాస్క్ లో రామగుండం టాస్క్ ఫోర్స్ సీఐ యం. రాజకుమార్ గారితో పాటు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ షేక్ మస్తాన్ లు టాస్క్ ఫోర్స్ సిబ్బంది చంద్రశేకర్, మహేందర్, సునీల్, మల్లేష్, ప్రకాష్, శ్రీనివాస్ లు పాల్గొన్నా
Post a Comment