నిరుపేద యువతి వివాహం కు ఆర్థిక సహాయం చేసిన సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం



 కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఉటూరు గ్రామానికి చెందిన నిరుపేద బొంగోని స్వరూప చిన్నప్పుడే తల్లి చనిపోయి నాన్నమ్మ పెంపకంలో పెరగడం జరిగింది నిరుపేద యువతి వివాహం చేసే ఆర్థిక స్తోమత లేకపోవడం తో గ్రామ గౌడ సంఘం ముందుండి వివాహ కార్యక్రమము జరిపించడం జరిగింది విషయం తెలుసుకున్న సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం తరపున 15000 రూపాయలు అందించడం జరిగింది ఇట్టి కార్యక్రమము లో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గణపతిరాజు గౌడ్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు జగిరి అంజి గౌడ్,కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిని వీరస్వామి గౌడ్, సుల్తానాబాద్ మండల అధ్యక్షులు వేగోళం శంకర్ గౌడ్, మానకొండూర్ డివిజన్ ప్రెసిడెంట్ అటికం రామచంద్రమ్ గాడ్, గన్నేరువరం మండల యూత్ అధ్యక్షుడు వీరగొని వెంకటేశం గౌడ్, గన్నేరువరం మండల అధ్యక్షుడు సుదగోని  సురేష్ గౌడ్, గర్వానందుల శ్రీధర్ గౌడ్ ,మనకొండూర్ మండల ప్రధాన కార్యదర్శి పురేళ్ల సదయ్య గౌడ్ గౌడసంగం నాయకులు రావుల హరీష్ గౌడ్ లు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post