కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు నగునూరి శంకర్ ఆధ్వర్యములో మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను మంగళవారం బిజెపి నాయకులతో కలిసి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా మెంబర్ మచ్చ బాలరాజు, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి జాలి శ్రీనివాస్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు మునిగంటి సత్తయ్య, చిగురు సంజీవ్, బుర్ర సత్యనారాయణ గౌడ్, బీజేవైఎం మండల అధ్యక్షులు కూన మహేష్, సీనియర్ యూత్ నాయకులు గంట గౌతమ్, బీజేవైఎం మండల కార్యదర్శి కుర్ర హరీష్, సిరిగిరి భాస్కర్, సిరిగిరి ఆంజనేయులు, కూన సతీష్, కూన ప్రశాంత్, కూన వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
Post a Comment