కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి డిఐజి, అదేశాలతో మానేరు డ్యామ్ కట్ట పైన సీసీ కెమెరాలు హాక్ ఐ యాప్ ఉపయోగం డయల్100- చైన్ స్నాకింగ్, చైతన్యం, మహిళల భద్రత రక్షణ కోసం ప్రేమలు- మోసాలు, ఆత్మహత్యలు,డ్రంక్ అండ్ డ్రైవ్,ఈ -ఛాలాన్, అంశాలపై ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు పోలీస్ కళాబృందం చే పాటలు ఆటలు ఆడారు ఈకార్యక్రమంలో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ అమిదా బేగం మరియు షీ టీమ్ సభ్యులు పాల్గొన్నారు
Post a Comment