సీనియర్ బిజెపి నాయకుడు మృతి - కుటుంబాన్ని పరామర్శించిన పి. సుగుణాకర్ రావు

 


కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు చీకట్ల నారాయణ గౌడ్ ఇటీవల మృతి చెందారు.కాగా కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పి. సుగుణాకర్ రావు ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.బిజెపి తో నారాయణ గౌడ్ కు ఉన్న అనుబందాన్ని, అంకితబావాన్ని ఆయన కొడుకు చీకట్ల శ్రీనివాస్ కు తెలిపి,సేవలను కొనియాడారు.సీనియర్ నాయకులు కరివేద జగన్ రెడ్డి, నేరెళ్ల సంపత్ కుమార్ లను కలిశారు. ఆయన వెంట మావురపు సంపత్,మార్క హరిక్రిష్ణ గౌడ్, కరివేద రాజిరెడ్డి ఉన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post