మారుతున్న కాలానుగుణంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ సహాయంతో ప్రజలు శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి నేరుగా పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేకుండా వాట్సప్ యాప్ వందల ద్వారా సమాచారం అందించిన సత్వరమే స్పందించి చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి అన్నారు ప్రజలు విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు ఉద్దేశంతో పైన పేర్కొన్న సౌకర్యాలను పేర్కొన్నారు వాట్సాప్ ల ద్వారా అందిన ఫిర్యాదులను నేరుగా వచ్చి ఫిర్యాదు ఫిర్యాదు ఏవిధంగా స్పందిస్తారో అదే తీరులో టెక్నాలజీ వినియోగం తో అందించే ఫిర్యాదులకు సైతం అదే విషయాన్ని అన్ని వర్గాల ప్రజలు గుర్తించాలని చెప్పారు పోలీసులు ఫిర్యాదులపై స్పందించి చర్యలు తీసుకోవడం టెక్నాలజీ వినియోగం ద్వారా గత రెండు సంవత్సరాల నుండి జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీస్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు ఈ సంవత్సరంలో కూడా కరీంనగర్ కమిషనరేట్ లో పోలీస్ స్టేషన్లో దేశవ్యాప్తంగా ఉత్తమ పోలీస్ స్టేషన్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు కొన్ని సున్నితమైన అంశాలకు సంబంధించిన అంశాల్లో ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం అందించే వారి పేర్లను గోప్యంగా ఉంచడంతో పాటు నగదు పారితోషికం అందజేస్తామని ప్రకటించారు.
స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న ప్రతి పౌరుడు హాక్ ఐ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి..
స్మార్ట్ఫోన్ కలిగి ఉన్న ప్రతి పౌరుడు హ్యాక్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు ఇందులో శాంతిభద్రతలకు సంబంధించిన ఎలాంటి సమస్యలనైనా పోలీసుల దృష్టికి తీసుకు వచ్చాను సదుపాయాలను పొందుపరిచారు అని తెలిపారు ఈ హక్కు వినియోగం హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ల తర్వాత స్థానంలో కరీంనగర్ కమిషనరేట్ ముందంజలో ఉందని పేర్కొన్నారు మహిళలు విద్యార్థులకు సంబంధించిన కొన్ని సున్నితమైన సమస్య విషయంలో సత్వరం స్పందించి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు . ఈ మధ్యకాలంలో సి బృందాలకు చెందిన పోలీసులు మహిళలు విద్యార్థులకు సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు ఈ ఐ యాప్ లో మహిళల భద్రత కోసం ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయని తెలిపారు ఈ యాప్ అందిస్తున్న సేవలకు గాను గోల్డెన్ పీకాక్ అవార్డులకు ఎంపిక అయింది అని చెప్పారు అందరూ ద్వారా ఫిర్యాదు అందిన పది నిమిషాల వ్యవధిలో ఆయా ప్రాంతాలకు చెందిన బ్లూ కోర్స్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సేవలు అందిస్తారని తెలిపారు ఎక్కడైనా ఏదైనా జరిగితే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సంఘటన స్థలంలోనే చెదిరిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు నేర స్థలంలో సాక్షాధారాలు చెదిరిపోయి నట్లయితే నిందితులు తప్పించుకునే అవకాశం ఉందని చెప్పారు కమిషనరేట్ పోలీసులు టెక్నాలజీ వినియోగాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంటూ నేరాల నియంత్రణ ముందుకు సాగుతున్నారని తెలిపారు
Post a Comment