కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో నిరుపేద కుటుంబం న్యాత అనిల్ తల్లి ఇటీవల మరణించగా వారి కుటుంబానికి 25 కేజీల బియ్యం లయన్స్ క్లబ్ ట్రస్ట్ చైర్మన్ గంప వెంకన్న లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందజేశారు ఈ కార్యక్రమంలో లయన్ సభ్యులు గన్నేరువరం లయన్స్ క్లబ్ ట్రస్ట్ చైర్మన్ గంప వెంకన్న లియో అడ్వైజర్ భూర శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు తెల్ల భాస్కర్, జాయింట్ సెక్రెటరీ జిల ఎల్లయ్య, ఉప సర్పంచ్ భూర వెంకటేశ్వర్లు లీయో అధ్యక్షుడు గంట గౌతమ్, న్యాత సుధాకర్ భూర రామకృష్ణ, తిప్పారం శ్రీనివాస్ లియో దేశరాజు అనిల్ తదితరులు పాల్గొన్నారు
Post a Comment