కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని యస్వాడా గ్రామానికి చెందిన స్వేరోస్ సభ్యుడు రాజేష్ అక్కయ్య అనూష వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన తెరాస రాష్ట్ర నాయకులు బెజ్జంకి పిఏసి వైస్ చెర్మన్ తన్నీరు శరత్ రావు గన్నేరువరం ఎంపీపీ లింగాల మల్లారెడ్డి పిఏసి వైస్ నుస్తులాపూర్ చెర్మన్ అలువాల కోటి,ఈకార్యక్రమంలో యస్వాడా ఉపసర్పచ్ రఘనాథ్ రెడ్డి, గుండ్లపల్లి సర్పచ్ సమతా రాజేందర్, మైలారం సర్పచ్ రేణుక మల్లేశం,మైసంపల్లి తిరుపతి, స్వేరోస్ మండలాధ్యక్షులు లింగంపేళ్ళి రమేష్ నాయకులు ఇల్లందుల శివ. తెరాస యూత్ అధ్యక్షులు రామంచ స్వామి గువ్వల సత్యం, మామిడిపెళ్లి అంజయ్య,నవీన్ ,వినోద్, ప్రవీణ్ ,తదితరులు పాల్గొన్నారు
Post a Comment