యస్వాడా గ్రామంలో అనూష వివాహముకు బీజేపీ నాయకులు గడ్డం నాగరాజు పుస్తె మట్టెలు పంపిణీ

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని  యస్వాడా గ్రామంలో బిజెపి మానకొండూరు నియోజకవర్గ ఇన్ఛార్జి గడ్డం నాగరాజు శుక్రవారం యస్వాడా గ్రామానికి చెందిన వడ్లూరి గౌరవ్వ నర్సయ్య కూతురు అనూష  వివాహముకు పుస్తే మట్టెలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు నగునూరి శంకర్, మండల ఉపాధ్యక్షులు మునిగంటి సత్తయ్య, నాయకులు బుర్ర సత్తయ్య, చిగురు సంజీవ్ ,గంట గౌతమ్, కుర్ర హరీష్ ,మిసం రాములు, గర్షకుర్తి కిషన్ ,కొమురయ్య, శ్రీనివాస,చంద్రయ్య ,అంజయ్యకార్యకర్తలు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post