పంచాయతీ ఆఫీస్ - ఇండియన్ బ్యాంక్ కు శానిటైజర్ పంపిణి చేసిన లయన్స్ క్లబ్ సభ్యులు

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో 8వ వార్డ్ సభ్యురాలు బూర రాజమని లయన్ శ్రీనివాస్ 5 లీటర్ల సానిటైజర్ మరియు  స్టాండ్ ప్రజల కొరకు సర్పంచ్ పుల్లెల లక్ష్మీ -లక్ష్మన్ ఎంపీటీసీ వార్డు సభ్యుల సమక్షంలో అందజేశారు అనంతరం లయన్ క్లబ్ అధ్యక్షుడు కాంతాల కిషన్ రెడ్డి గన్నేరువరం ఇండియన్ బ్యాంకు వద్ద ప్రజల సౌకర్యం కొరకు బ్యాంకు మేనేజర్ సమక్షంలో 5 లీటర్ల సానీటైజర్ మరియు స్టాండ్ ను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందించారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కాంతాల కిషన్ రెడ్డి,డీసీ లియో  బూర శ్రీనివాస్, సర్పంచ్ పుల్లెల  లక్ష్మీ-లక్ష్మన్ ,ఎంపీటీసీ బొడ్డు పుష్పాలత,ఉపసర్పంచ్ లయన్ బూర వెంకటేశ్వర్,లియో అధ్యక్షుడు గంట గౌతమ్,బొడ్డు సునీల్,తేళ్ల భాస్కర్, జీల ఎల్లయ్య, బూర రామకృష్ణ, మాధవరావు, శివసాయి,వార్డ్ సభ్యులు స్వామి,పుష్పాలత, తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post