రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్లవంచ గ్రామంలో రజకుల ఆరాధ్య దైవం అయన శ్రీ మడెలేశ్వర స్వామీ దేవస్థానం నిర్మాణానికి చీర్లవంచ గ్రామ రజకుల ఆధ్వర్యంలో శనివారం భూమి పూజ చేసి దేవస్థానం నిర్మాణం పనులను ప్రారంబించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా రజక యువజన సంఘం నాయకులు గుగ్గిల్ల తిరుపతి, కాసర్ల సతీష్, వనపర్తి వెంకటేష్,దుంపెట గంగా పవన్, చింతలటాన నరేష్, కాసర్ల మహేందర్,కాసర్ల శేఖర్, మారుపాక కిషన్,కాసర్ల రాజు, మైలారం తిరుపతి, పెద్దూర్ బాలయ్య హాజరయ్యి భూమి పూజలో పాల్గొన్నారు
Post a Comment