రేపు గన్నేరువరం - గునుకుల కొండాపూర్ గ్రామాల్లో కరోనా పరీక్షల క్యాంపు


 

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం : రేపు అనగా 7 వ తేదీన బుధవారం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహానం 1:00 గంటవరకు గన్నేరువరం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో  అలాగే   గునుకుల కొండాపూర్ గ్రామంలో సబ్ సెంటర్ లో 2:00 గంటల నుండి 5:00 గంటల వరకు  కరోనా పరీక్షల క్యాంపు ఏర్పాటు చేసినట్లు తిమ్మాపూర్ మెడికల్ ఆఫీసర్ హిందు  తెలిపారు. గన్నేరువరం గునుకుల కొండాపూర్ గ్రామాల ప్రజలు ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు  . 


0/Post a Comment/Comments

Previous Post Next Post