మాదాపూర్ గ్రామంలో బతుకమ్మ సంబరాల కోసం ఫ్లోరింగ్ పనులను పరిశీలిస్తున్న సర్పంచ్ కుమ్మరి సంపత్


 

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామంలో బతుకమ్మ ఘాట్ వద్ద నేల ఫ్లోరింగ్ పనులను గురువారం గ్రామ సర్పంచ్ కుమ్మరి సంపత్ పరిశీలించారు సర్పంచ్ సంపత్ మాట్లాడుతూ బతుకమ్మ సంబరాల్లో మహిళలకు నేలపై బతుకమ్మ ఆట ఆడుకునేందుకు సీసీ ఫ్లోరింగ్ పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు బతుకమ్మ ఘాట్ వద్ద తెలంగాణ బతుకమ్మ తల్లి విగ్రహం ఏర్పాట్లు కూడా చేస్తామని తెలిపారు

0/Post a Comment/Comments

Previous Post Next Post