కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల తాసిల్దార్ కార్యాలయంలో శనివారం ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ట్రయల్ రన్ ను ఆర్డీఓ ఆనంద్ కుమార్ పరిశీలించారు దసరా నుండి మండల తాసిల్దార్ కార్యాలయంలో వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్ల పక్రియ కోసం కావలసిన సదుపాయాలను పరిశీలించారు ఇకనుండి మండలంలోని భూములకు రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే పట్టాదారు పాస్ పుస్తకాలు అందనున్నాయి ఈ కార్యక్రమంలో తాసిల్దార్ బండి రాజేశ్వరి సిబ్బంది పాల్గొన్నారు
Post a Comment