డీఆర్‌డీవో- ఎస్‌ఏఎస్‌ఈలో 11 జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్) ఖాళీలు


 

డీఆర్‌డీవోకి చెందిన చండీగఢ్‌లోని స్నో అండ్ అవలాంచే స్టడీ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఎస్‌ఏఎస్‌ఈ).. రీసెర్చ్ అండ్ డవలప్‌మెంట్ సెంటర్.. జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobsవివరాలు:

జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్)

మొత్తం ఖాళీల సంఖ్య: 11

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ఎంఈ/ఎంటెక్, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత, నెట్/గేట్ అర్హత, అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: నెట్/గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

ఇంటర్వ్యూ తేది: అక్టోబర్ 22,23

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 12, 2020.


పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://www.drdo.gov.in/

0/Post a Comment/Comments

Previous Post Next Post