కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల సోమవారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా టిఆర్ఎస్వి మండల ప్రధాన కార్యదర్శి గా గూడెపు భరత్ ను నూతనంగా ఎన్నుకున్నారు ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపిన మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్, ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు తీగల మోహన్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు గంప మానకొండూరు నియోజకవర్గ యువజన అధ్యక్షుడు గూడూరి సురేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు జాలి తిరుపతిరెడ్డి, ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్, పుల్లెల సాయి కృష్ణ, బుర్ర జనార్ధన్, ఏలేటి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు
Post a Comment