59వ డివిజన్ జ్యోతినగర్ లో ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేసిన నగర మేయర్ వై సునీల్ రావు


కరీంనగర్ పట్టణంలోని 59వ డివిజన్ జ్యోతినగర్ లో హరితహారం కార్యక్రమంలో  నగర మేయర్ వై సునీల్ రావు - కార్పొరేటర్ గందె మాధవి మహేష్ పాల్గొని డివిజన్ వాసులకు  పలు రకాల పండ్లు,పూల మొక్కలను పంపిణీ చేశారు అనంతరం డివిజన్ లోని డ్రైనేజ్ లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వాల రమణారావు డివిజన్ నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు
Previous Post Next Post