రాజ్ కోటి కుటుంబ సభ్యులను పరామర్శించిన బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ



కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు బుర్ర రాజ్ కోటి నానమ్మ సీనియర్ జర్నలిస్టు  బుర్ర అంజయ్య  తల్లి బుర్ర లసుమమ్మ మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను బిజెపి రాష్ట్ర నాయకులు గునుకుల కొండాపూర్ మాజీ సర్పంచ్ అజయ్ వర్మ శుక్రవారం పరామర్శించారు మృతికి గల కారణాలు తెలుసుకొని ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు వీరి వెంట బిజెపి నాయకుడు కొంకటి అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post