ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ కు ప్రింట్ & ఎలెక్ట్రానిక్ మిడియా (PEMRAINDIA) జాతియ అధ్యక్షులు నివాళులర్పించారు. మరణం లేని మహా శక్తి, రాజ్యాంగ నిర్మాత , బలహీన వర్గాల ఆరాధ్య దైవం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నిండు మనసుతో నివాళులు అర్పిస్తున్నానని ట్వీట్ చెసారు .
ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కాలం నదుస్తుందని , ఇలాంటి పరిస్తితుల్లొ ప్రభుత్వాలు పేద మధ్యతరగతి కుటుంబాలను ద్రుస్టిలో పెట్టుకొవాలని కొరారు . ఎంతోమంది పేద కుటుంబాల ఆకలి కేకలు , ఆకలి చావులు వార్త పత్రికలలో చుస్తున్నమని విచారం వ్యక్తం చెసారు . ఎంతో మంది వలస కార్మికుల ముఠా మేస్త్రులు చేతులెత్తేసి ఫొన్లు స్విచ్హ్ ఆఫ్ లో పెట్టి వారి కుటుంబాలతో ఉంటున్నారు కాని నమ్మి వచ్హిన కార్మికుల కుటుంబాలు మాత్రం ఆకలితో అలమటిస్తున్నారు , మరికొందరు ఆత్మహత్యలకు పాలుపడుతున్నరు, మరికొందరు వారి స్వంత గ్రామాలకు వెలుతూ మార్గమధ్యంలొ చనిపొతున్నారు .
ఇకనైన ప్రభుత్వాలు ఎక్కడైతే ఆకలి కెకలు వినిపిస్తున్నయో అక్కడ పట్టెడు అన్నం పెట్టగలిగే భరోసా ఇవ్వగలితే ఆకలి చావులు , ఆకలి కేకలు తగ్గుతాయని వి.సుధాకర్ అన్నరు
కనీసం ఈరోజైన ప్రభుత్వాలు , నాయకులు అంబేడ్కర్ జయంతి నాడు ఈ కారోనా లాక్ డౌన్ కాలం లో నిరుపేద కుటుంబాలను గుర్తించి పట్టెడు మెతుకులు అందేలా చుడాలని కోరారు

Post a Comment