కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల స్వేరోస్ అధ్యక్షుడు లింగంపల్లి రమేష్ ఆధ్వర్యంలో పారువెల్ల గ్రామంలో స్వేరోస్ గ్రామ కమిటీ నియమించడం జరిగింది. గ్రామ శాఖ అధ్యక్షుడిగా గజ్జల శంకర్, ఉపాధ్యక్షులుగా ఎదురు గట్ల సురేష్, కట్ట కొమరయ్య, ప్రధాన కార్యదర్శిగా గువ్వల వేణు, అధికార ప్రతినిధిగా ఎదురు గట్ల తిరుపతి, ఆర్గనైజర్ సెక్రటరీగా మహంకాళి మధుకర్, కోఆర్డినేటర్ గా మహంకాళి అనిల్, సంయుక్త కార్యదర్శిగా మహంకాళి రంజిత్ గార్లను. మరియు కార్యవర్గ సభ్యులుగా లింగంపల్లి అరుణ్ కుమార్, నస్కుట్ల శేఖర్, విష్ణు, పొత్తూరి గణేష్, లింగంపల్లి సజయ్ , మంద సురేష్, ఇల్లందుల హరీష్ లను నియమించడం జరిగినది.ఈ సందర్భంగా అధ్యక్షునిగా ఎన్నికైన గజ్జల శంకర్ మాట్లాడుతూ నా నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు మాతంగి మారుతి గారికి, జిల్లా ఉపాధ్యక్షులు హన్మండ్ల యాదగిరి కి, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లెపల్లి తిరుపతి, మండల అధ్యక్షులు లింగంపల్లి రమేష్, మండల అధికార ప్రతినిధి లింగంపల్లి ప్రశాంత్, మండల ప్రధాన కార్యదర్శి భూపెల్లి రమేష్, మండల ఉపాధ్యక్షులు గుడికందుల ప్రశాంత్, స్వేరోస్ నాయకులు అల్వాల ప్రదీప్, రామంచ అజయ్, మామిడిపల్లి వినోద్, బూర నవీన్, అమ్మి గళ్ళ బాబు, మఠం వెంకటేష్, ఇనుకొండ ధర్మేందర్, బామండ్ల రవీందర్,శివుండ్ల అనిల్ తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Post a Comment