ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించిన జడ్పీ చైర్మన్ కనమల్ల విజయ

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని పారువెల్ల గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను శనివారం జడ్పీ చైర్మన్ కనమల్ల విజయ ప్రారంభించారు ఈకార్యక్రమంలో ఎంపిపి లింగాల మాల్లారెడ్డి, జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ అలువాల కోటి,సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి,పార్టీ మండల అధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి,తహశీల్దార్ రమేష్,ఎస్ఐ ఆవుల తిరుపతి ఎంపిటిసి స్వప్న చంద్రా రెడ్డి, మరియు ప్రజా ప్రథినిధులు నాయకులు ప్రజలు, యువకులు, క్రీడాకారులు పాల్గోన్నారు

Post a Comment

Previous Post Next Post