శుభ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించిన వి.సుధాకర్ ( జాతీయ అధ్యక్షులు - ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ - ఇండియా )

బెంగళూరు : ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్ట్రర్స్ అసోసియేషన్ – ఇండియా జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్ నివాసం లో శుభ తెలంగాణ పత్రిక 2020 సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు .ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి , శ్రీనివాస్ రావు , పత్రిక విలేఖరులు  పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post