కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని మూడు అంగన్వాడీ కేంద్రాలను ఎమ్మార్వో కె రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు తెలిపారు ప్రజాప్రతినిధులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించాలని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల్లో అన్ని విధాల విద్యార్థులకు సౌకర్యాలు ఏర్పాటు చేసిందన్నారు మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులు పాఠశాలలోనే భోజనం చేసి చదువుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుల్లెల లక్ష్మి లక్ష్మణ్, ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్, కారోబార్ మాధవరావు, వీఆర్ఏ బాలరాజ్, ఇక్కుర్తి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు .
Post a Comment