చొక్కారావు పల్లి గ్రామంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జల శక్తి అభియాన్ కార్యక్రమం

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చొక్కారావు పల్లి గ్రామంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ కళాకారుల బృందంచే పాటల ద్వారా వర్షపు నీటిని ఎలా పొదుపు చేయాలి గ్రామంలోని ప్రజలకు పాటల ద్వారా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అందరూ పాల్గొని నీటి యొక్క ప్రతిజ్ఞ చేయడం జరిగింది నెహ్రూ యువ కేంద్రం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో  నిర్వహించారు ఈకార్యక్రమంలో కళాకారులు తేలు విజయ . వాణి. మురళి  గ్రామీణ యువకులు  మహిపాల్  రెడ్డి జైపాల్ రెడ్డి . మధు హరిప్రసాద్ జీవన్ రెడ్డి  శ్రీకాంత్  మరియు యువతీ యువకులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post