కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో బుధవారం ఎస్సీ అంగన్వాడి సెంటర్లో ఏఎన్ఎం సుజాత ఆధ్వర్యంలో చిన్నారులకు విటమిన్ ఏ సిరప్ చుక్కలను వేశారు ఆమె మాట్లాడుతూ అంగన్వాడి పాఠశాలలో చదువుకుంటున్న చిన్నారులను పోషకాహారంతో పాటు విటమిన్ ఏ సిరప్ ఇవ్వడంతో పిల్లలు బలంగా ఉంటారని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు శ్యామల, అంగన్వాడి టీచర్ రజిత, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment