కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ తిమ్మాపూర్ బ్రాంచ్ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయ బృందం గుండ్లపల్లి స్టేజీలో దిశా .డాక్టర్ ప్రియాంక రెడ్డి దుండగులు అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను బహిరంగంగా ఉరితీయాలి అని విద్యార్థిని విద్యార్థులు ర్యాలీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ మాట్లాడుతూ హత్యాచారం చేసి హత్య చేసినటువంటి నలుగురేనా ఇంకా ఎవరైనా ఉన్నారా అని పూర్తిస్థాయిలో విచారణ చేసి ఆ దోషులను వెంటనే బహిరంగంగా ఉరి తీయాలి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వెంటనే రేపు చేసినటువంటి మూర్ఖులను దొరికిన వెంటనే ఎన్ కౌంటర్ చేసి వారిని చంపి నట్లయితే మరొకరు ఇలాంటి సంఘటనలు చేయకుండా ఉంటుందని అన్నారు 2008 యాసిడ్ దారి వరంగల్లో జరిగిన ఘటనను ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వెంటనే వారిని ఎన్కౌంటర్ చేయించడం జరిగింది సౌదీ అరేబియాలో కూడా రేప్ చేసినటువంటి మూర్ఖులను వెంటనే మర్డర్ చేస్తారు అక్కడున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వీరికి ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి వెంటనే శిక్ష పడేలా ఒక చట్టాన్ని రూపొందించి అమలు చేసినట్లయితే ఇలాంటి ఘటనల్లో పూర్తిస్థాయిలో నయమవుతాయని ఒకే రోజు వరంగల్ అదే రోజు హైదరాబాద్ ప్రతి రోజూ ఏదో ఒక జిల్లాలో అత్యాచారంతో బలైపోయి నటువంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు అలాంటి జరగకుండా ఉండాలంటే వెంటనే ఈ నలుగురిపై తక్షణమే బహిరంగంగా ఉరి తీసినట్లయితే దిశకు న్యాయం చేసిన వాళ్లం అవుతాం అని యావత్తు దేశమంతా ఈ నలుగురు పైనే ఉంది వెంటనే వీరిపై కఠినమైన శిక్ష విధించాలని కోరుతున్నారు శ్రీచైతన్య టెక్నో స్కూల్ వారికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి గ్రామస్థాయికి ర్యాలీ ద్వారా వెళ్లి ఎంతో మందిని చైతన్య పరచడానికి ముందుకొస్తున్న టువంటి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు సిబ్బందికి అందరికీ అభినందనలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జ్యోతి సిబ్బంది గుండ్లపల్లిలో ర్యాలీ తీయడం ఆనంద నీయంగా ఉంది అని కొనియాడారు.
Post a Comment