కరీంనగర్ నుండి భువనగిరికి అక్రమంగా దాదాపు 15 నుండి 20 కింటల్ లోపు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని గన్నేరువరం మండలం గుండ్లపల్లి స్టేజ్ వద్ద పట్టుకున్నారు అనంతరం అక్రమంగా బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు.
Post a Comment